వార్తలకు తిరిగి వెళ్లండి

దస్తూరాబాద్ మండల కేంద్రంలోని పరిషత్ సెకండరీ పాఠశాల విద్యార్థినులు నృత్య పోటీల్లో ప్రతిభ కనబరిచారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో యువ టూరిజం క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానం సాధించారు.
దీంతో విద్యార్థినులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థినులను ఎంఈవో గంగాధర్, ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు.
Comments
Loading comments...

