Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సత్తెనపల్లిలో సినిమా షూటింగ్

Follow Udayam on Google
T. SRINU BABU Sep 12, 2026 8:17 PM పల్నాడుGeneral
సత్తెనపల్లిలో సినిమా షూటింగ్ - Udayam
సత్తెనపల్లిలోని నాగార్జుననగర్, రైల్వేస్టేషన్‌ రోడ్డు, రఘురాంనగర్‌లో శనివారం ‘నిమ్మకాయ.. నీకెందుకు భయం’ సినిమా షూటింగ్‌ నిర్వహించారు. బీవీసీ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై రోసిరెడ్డి పందిళ్లపల్లి దర్శకత్వంలో చిత్రీకరణ జరుగుతోంది. హీరో మదన్‌బాబు, హీరోయిన్‌ మోహనా సిద్ధిలతో పలు సన్నివేశాలు చిత్రీకరించారు. థ్రిల్లర్, సస్పెన్స్, కామెడీ, రొమాన్స్‌ అంశాలతో సినిమాను రూపొందిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు.

Comments

G
Loading comments...