Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్టాన్ ఫోర్ట్ ను సందర్శించిన రాప్తాడు ఎమ్మెల్యే

Follow Udayam on Google
Mohammad Aug 13, 2026 12:32 PM అనంతపురంటెక్నాలజీ
స్టాన్ ఫోర్ట్ ను సందర్శించిన రాప్తాడు ఎమ్మెల్యే - Udayam
అమెరికా పర్యటనలో భాగంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత గురువారం మంత్రి నారా లోకేష్ చదువుకున్న ప్రసిద్ధ స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఆమె మాట్లాడుతూ.. స్టాన్‌ఫోర్డ్ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలను జిల్లాలో నెలకొల్పే దిశగా ఆలోచించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు.అనంతరం యూనివర్సిటీ విశేషాలను అక్కడున్న అధ్యాపకులను ఆమె అడిగి తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...