Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

72 ఏళ్ల కమల్‌ హాసన్‌.. ప్రయోగాలకు కేరాఫ్‌!

Follow Udayam on Google
Sai Nath Nov 07, 2026 12:40 PM జాతీయంవినోదం
 72 ఏళ్ల కమల్‌ హాసన్‌.. ప్రయోగాలకు కేరాఫ్‌! - Udayam
ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ నేడు 72వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. బాలనటుడిగా కెరీర్‌ ప్రారంభించిన ఆయన 230కిపైగా చిత్రాల్లో నటించి, నటుడు, దర్శకుడు, నిర్మాత, రచయిత, గాయకుడిగా గుర్తింపు పొందారు. ‘దశావతారం’లో పది విభిన్న పాత్రలు పోషించి తన ప్రయోగాత్మక నటనతో ఆకట్టుకున్నారు. పద్మశ్రీ, పద్మభూషణ్‌ సహా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు.

Comments

G
Loading comments...