Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మీస్‌ అవార్డుల్లో విజయ్‌ సేతుపతి

Follow Udayam on Google
Sai Nath Nov 07, 2026 12:59 PM జాతీయంవినోదం
ఎమ్మీస్‌ అవార్డుల్లో విజయ్‌ సేతుపతి - Udayam
54వ ఇంటర్నేషనల్‌ ఎమ్మీస్‌ అవార్డుల ప్రదానోత్సవంలో నటుడు విజయ్‌ సేతుపతి ప్రజెంటర్‌గా వ్యవహరించనున్నారు. నవంబర్‌ 23న న్యూయార్క్‌లో ఈ వేడుక జరగనుంది. అయితే ఆయనే తొలి భారతీయ ప్రజెంటర్‌ అంటూ వస్తున్న వార్తలపై నటి ప్రేరణ వన్వరి అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో 2003లో సిమోన్‌ సింగ్‌, 2009లో ఆశ్కా గోరాడియా, 2012లో తాను కూడా ఈ వేడుకలో అవార్డులు అందించామని గుర్తుచేశారు.

Comments

G
Loading comments...