Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘సీన్‌’కు అదిరిపోయే ఓపెనింగ్‌.. తొలి రోజే రూ.34.25 కోట్ల వసూళ్లు

Follow Udayam on Google
Sai Nath Nov 07, 2026 12:57 PM జాతీయంవినోదం
‘సీన్‌’కు అదిరిపోయే ఓపెనింగ్‌.. తొలి రోజే రూ.34.25 కోట్ల వసూళ్లు - Udayam
సూర్య హీరోగా జితు మాధవన్‌ తెరకెక్కించిన ‘సీన్‌’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి ఆరంభాన్ని అందుకుంది. విడుదలైన తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.34.25 కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. భారత్‌లో రూ.19.15 కోట్ల నెట్‌ (రూ.22.25 కోట్ల గ్రాస్‌) రాబట్టగా. ఓవర్సీస్‌లో రూ.12 కోట్లు సాధించింది. సూర్య గత చిత్రాలు ‘కరుప్పు’, ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ తొలి రోజు వసూళ్లను అధిగమించింది.

Comments

G
Loading comments...