వార్తలకు తిరిగి వెళ్లండి

బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్ రెండుమూడేళ్లలో దర్శకుడిగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇప్పటికే ఓ కథ రాస్తున్నట్లు తెలిపారు. నటుడిగా మరో పదేళ్లే కొనసాగుతానని, ‘బ్రహ్మాస్త్ర 2’, ‘యానిమల్ సినిమాలు పూర్తి చేస్తానని చెప్పారు.
Comments
Loading comments...

