వార్తలకు తిరిగి వెళ్లండి

కోహెడ మండల నూతన ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన మహిపాల్‌రెడ్డిని మండల కాంగ్రెస్ నాయకులు శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
మండల అభివృద్ధికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా అమలు చేసేందుకు కృషి చేస్తానని మహిపాల్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో గాజుల వెంకటేశ్వర్లు, బండారి శ్రీశైలం, బత్తిని వెంకన్న పాల్గొన్నారు.
Comments
Loading comments...

