Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీజేలపై కఠిన ఆంక్షలు

Follow Udayam on Google
Kiran Sep 23, 2026 11:54 AM జయ శంకర్ భూపాలపల్లి General
డీజేలపై కఠిన ఆంక్షలు - Udayam
గణేశ్‌ నవరాత్రోత్సవాల్లో డీజేలకు అనుమతి లేదని మహదేవపూర్‌ సీఐ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. అధిక శబ్దంతో డీజేలు నిర్వహించడం వల్ల గతంలో పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి డీజేలు ఏర్పాటు చేస్తే వెంటనే సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. డీజేల కారణంగా ఎవరైనా మృతి చెందితే నిర్వాహకులు, కమిటీ సభ్యులపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...