Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు

Follow Udayam on Google
Aditi Rao May 30, 2026 11:29 AM ఆదిలాబాద్General
రైతులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు - Udayam
పంటల కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను, కాంట్రాక్టర్లను హెచ్చరించారు. జొన్నల కొనుగోలు, రవాణా ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. గోదాముల వద్ద హమాలీల సంఖ్యను పెంచడంతో పాటు, రవాణా కోసం తగినన్ని లారీలను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ సూచించారు.

Comments

G
Loading comments...