వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం సెప్టెంబర్ 18న ముంబైలో జరగనుంది. ఏజీఎంలో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌లో రెండు పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
అండమాన్-నికోబార్ క్రికెట్ సంఘానికి అసోసియేట్ సభ్యత్వం, బీసీసీఐ అంబుడ్స్‌మన్, ఎథిక్స్ అధికారుల నియామకంపై చర్చించనున్నారు. ఆగస్టు 31 వరకు ప్రతినిధుల నామినేషన్లకు గడువు ఉంది.
Comments
Loading comments...

