వార్తలకు తిరిగి వెళ్లండి

వియత్నాం పర్యటనలో ఉన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆ దేశ అధ్యక్షుడు తో లామ్‌తో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య పరస్పర నమ్మకం, ప్రాంతీయ స్థిరత్వం కోసం రక్షణ రంగ సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు ఆయన పునరుద్ఘాటించారు.
వియత్నాం రక్షణ మంత్రితో జరిగిన సమావేశంలో సముద్ర భద్రత, రక్షణ పరిశ్రమలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్వాంటం టెక్నాలజీలలో కీలక అవగాహన ఒప్పందాలు మార్పిడి చేసుకున్నారు.
Comments
Loading comments...

