Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొరంపల్లి బంజరలో తూఫాన్ బీభత్సం

Follow Udayam on Google
Harika Sep 23, 2026 6:31 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో తూఫాన్ బీభత్సం సృష్టించింది. భారీ దుమ్ము, చీకటి, నల్లటి మేఘాలతో భయానక పరిస్థితి ఏర్పడింది. చెట్లు, రేకులు గాలికి ఎగిరిపడ్డాయి. పలువురు కాస్త దూరం నెట్టబడ్డారు. అదృష్టవశాత్తు చిన్న గాయాలతో బయటపడ్డారు.

Comments

G
Loading comments...