వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ మెట్రోపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని కేంద్రమంత్రి బండి సంజయ్ కొట్టిపారేశారు. మతాల మధ్య చిచ్చు పెట్టి బీజేపీని బద్నాం చేయాలని చూస్తున్న కాంగ్రెస్, ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ అభివృద్ధికి డబుల్ ఇంజన్ సర్కార్ అవసరమని, రాష్ట్రంలో ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు కేటాయించి, దేశవ్యాప్తంగా అభివృద్ధిని వేగవంతం చేసిందని బండి సంజయ్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

