వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి, సరిహద్దుల్లో నిఘాను పెంచింది.
అధీకృత డీలర్ల వద్దే విత్తనాలు కొనాలని రైతులకు సూచిస్తోంది. లూజు ప్యాకెట్లను నమ్మవద్దని, నకిలీ విత్తనాలపై సమాచారం కోసం 1072కు కాల్ చేయాలని కోరుతోంది.
Comments
Loading comments...

