Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్టాక్ మార్కెట్ల లాభాల జోరు: 24,050 దాటిన నిఫ్టీ

Follow Udayam on Google
స్టాక్ మార్కెట్ల లాభాల జోరు: 24,050 దాటిన నిఫ్టీ - Udayam
విదేశీ నిధుల రాక, బ్లూ-చిప్ షేర్లలో కొనుగోళ్లతో దేశీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 664 పాయింట్లు పెరిగి 77,168 వద్ద, నిఫ్టీ 198 పాయింట్ల లాభంతో 24,080 దాటి కొనసాగుతున్నాయి. ప్రధాన సూచీల కంటే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు మెరుగ్గా రాణించాయి. గత ఐదు రోజులుగా నష్టపోయిన మీడియా రంగ షేర్లు నేడు పుంజుకున్నాయి..

Comments

G
Loading comments...