Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాభాల్లోకి దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు

Follow Udayam on Google
మానస శర్మ Jul 09, 2026 10:29 AM జాతీయంమార్కెట్
లాభాల్లోకి దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు - Udayam
బుధవారం నాటి భారీ నష్టాల నుంచి కోలుకుని గురువారం దేశీయ సూచీలు లాభాల బాట పట్టాయి. మదుపర్లు కనిష్ఠాల వద్ద కొనుగోళ్లకు మొగ్గుచూపడం, విదేశీ పెట్టుబడులు రావడం మార్కెట్లకు బాగా కలిసివచ్చింది. ఉదయం సమయానికి సెన్సెక్స్ 548 పాయింట్లు పెరిగి 77,052 వద్ద, నిఫ్టీ 172 పాయింట్లు లాభపడి 24,054 వద్ద కొనసాగుతున్నాయి. కల్యాణ్ జువెల్లర్స్, స్విగ్గీ లాభాల్లో ఉండగా, ఇన్ఫోసిస్ లాంటి షేర్లు నష్టాల్లో సాగుతున్నాయి.

Comments

G
Loading comments...