Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కళ్యాణ్ జ్యువెలర్స్ షేర్ల జోరు: 18% లాభం

Follow Udayam on Google
కళ్యాణ్ జ్యువెలర్స్ షేర్ల జోరు: 18% లాభం - Udayam
సిటీగ్రూప్ బ్రోకరేజ్ సంస్థ సానుకూల రేటింగ్‌తో గురువారం కళ్యాణ్ జ్యువెలర్స్ షేర్లు ఇంట్రాడేలో 18% మేర దూసుకెళ్లాయి. ఈ షేరుకు గరిష్టంగా రూ. 750 టార్గెట్ ధరను విశ్లేషకులు నిర్ణయించారు. జూన్ త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత ఆదాయం 38% వృద్ధి చెందింది. ఇందులో డిజిటల్ ప్లాట్‌ఫారమ్ 'క్యాండెరే' అత్యధికంగా 112% వృద్ధిని నమోదు చేయడం విశేషం.

Comments

G
Loading comments...