వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం అంచనాలతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. రూపాయి విలువ బలపడడం, బ్యాంకింగ్ స్టాక్స్ కొనుగోళ్లు మార్కెట్లకు కలిసొచ్చాయి. సెన్సెక్స్ 231 పాయింట్లు లాభపడి 75,415 వద్ద, నిఫ్టీ 64 పాయింట్ల లాభంతో 23,719 వద్ద స్థిరపడ్డాయి.
డాలరుతో రూపాయి మారకం విలువ 63 పైసలు బలపడి 95.73కు చేరింది. సెన్సెక్స్‌లో ట్రెంట్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభపడగా.. సన్‌ఫార్మా, ఐటీసీ నష్టపోయాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధర 105.07 డాలర్లుగా ఉంది.
Comments
Loading comments...

