Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Follow Udayam on Google
Priya Singh May 27, 2026 5:46 PM జాతీయంమార్కెట్లు
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు - Udayam
బ్యాంక్, ఫైనాన్షియల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ అనిశ్చితి నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటించారు. దీంతో సెన్సెక్స్ 141 పాయింట్లు నష్టపోయి 75,867 వద్ద, నిఫ్టీ 6.55 పాయింట్లు తగ్గి 23,907 వద్ద స్థిరపడ్డాయి.

Comments

G
Loading comments...