Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు: సెన్సెక్స్ 382 పాయింట్లు అప్

Rohit Singh Jun 02, 2026 10:23 AM అల్ ఇండియా 21 views1 day ago
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు: సెన్సెక్స్ 382 పాయింట్లు అప్ - Udayam Digital
మంగళవారం నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, ముగింపు సమయానికి లాభాల్లోకి మారాయి. సెన్సెక్స్ 382.50 పాయింట్ల (0.52%) లాభంతో 74,649.84 వద్ద ముగియగా.. నిఫ్టీ 100.95 పాయింట్ల (0.43%) పెరుగుదలతో 23,483.55 వద్ద స్థిరపడింది. మార్కెట్‌లో న్యూజెన్ సాఫ్ట్‌వేర్, బాలాజీ అమైన్స్ కంపెనీలు టాప్ గెయినర్స్‌గా రాణించాయి. మరోవైపు సుప్రియా లైఫ్‌సైన్స్, వోక్‌హార్డ్ వంటి సంస్థల షేర్లు నష్టాలను చవిచూశాయి.

Comments

G
Loading comments...