వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకుల మధ్య స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 49 పాయింట్లు పెరిగి 74,608 వద్ద, నిఫ్టీ 33 పాయింట్ల లాభంతో 23,412 వద్ద స్థిరపడ్డాయి. మెటల్, ఆయిల్ షేర్లు అండగా నిలిచాయి.
మరోవైపు రూపాయి విలువ డాలరుతో పోలిస్తే రూ.95.80 వద్ద ఆల్‌టైమ్ కనిష్ఠాన్ని తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ 107 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
Comments
Loading comments...

