వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతి సుంకాన్ని 6 నుండి 15 శాతానికి పెంచింది. దిగుమతులను తగ్గించే లక్ష్యంతో మోదీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో పసిడి ధరలు భారీగా పెరగనున్నాయి.
ఈ ప్రభావంతో స్టాక్ మార్కెట్‌లో జ్యువెలరీ కంపెనీల షేర్లు కుప్పకూలాయి. సుంకాల పెంపుతో సామాన్యులకు బంగారం కొనుగోలు భారంగా మారనుంది.
Comments
Loading comments...

