Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు

Follow Udayam on Google
SAI NATH Sep 22, 2026 10:01 AM జాతీయంవాణిజ్యం
స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు - Udayam
బంగారం ధరలు మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో స్థిరంగా కొనసాగాయి. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల ధర రూ.1.53 లక్షల వద్ద ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ధరలు పెద్దగా మారలేదు. దేశీయంగా 24 క్యారెట్ల బంగారం గ్రాము రూ.15,475, 22 క్యారెట్ల ధర రూ.14,185, 18 క్యారెట్ల ధర రూ.11,606గా ఉంది. వడ్డీ రేట్లు ఎక్కువకాలం కొనసాగే అంచనాలు ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

Comments

G
Loading comments...