వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపునకు క్షేత్రస్థాయిలో పని చేయాలని TDP AP అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కార్యకర్తలు, నాయకులను ఆదేశించారు. బరిలో దిగిన ప్రతీ స్థానంలో కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందాలన్నారు.
ఎన్నికల్లో సొంత లాభం, ఆర్థిక ఎదుగుదల కోసం ఎలాంటి రాజకీయాలు చేయొద్దని.. అలా చేసేవారిని ఉపేక్షించేది లేదని విశాఖలో కూటమి శ్రేణుల భేటీలో హెచ్చరించారు.
Comments
Loading comments...

