వార్తలకు తిరిగి వెళ్లండి
రైలు ముందు వ్యక్తిని కాపాడిన సిబ్బంది

తమిళనాడులోని సిర్కళి సమీపంలో రైలు వస్తున్నా పట్టాలు దాటుతున్న వ్యక్తిని రైల్వే గేట్ మ్యాన్ ప్రాణాలకు తెగించి కాపాడాడు. క్షణాల వ్యవధిలో అతడిని పక్కకు లాగేసి ప్రాణాలు నిలబెట్టాడు.
ఈ రోమాంచిత దృశ్యం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో పోస్ట్ చేయడంతో విపరీతంగా వైరల్ అవుతోంది. సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడిన గేట్ మ్యాన్ సాహసాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Comments
Loading comments...