Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షాద్‌నగర్ ప్రాజెక్టు సిబ్బందికి పోషణ ఛాంపియన్ అవార్డులు

Follow Udayam on Google
𝗨𝗱𝗮𝘆 𝗕𝗵𝗮𝘀𝗸𝗮𝗿 Sep 22, 2026 11:40 PM రంగారెడ్డిGeneral
షాద్‌నగర్ ప్రాజెక్టు సిబ్బందికి పోషణ ఛాంపియన్ అవార్డులు - Udayam
రంగారెడ్డి జిల్లా సంయుక్త కలెక్టర్ కిరణ్మయి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన పోషణ మాసం జిల్లా స్థాయి కార్యక్రమంలో షాద్‌నగర్ ప్రాజెక్టు సిబ్బందికి పోషణ ఛాంపియన్ అవార్డులు అందజేశారు సూపర్‌వైజర్లు విజయలక్ష్మి సంధ్యారాణి అంగన్‌వాడీ టీచర్ రమాదేవి భీమారం ఏఎన్‌ఎం రజిని కొడిచెర్ల అంగన్‌వాడీ ఆయా ఇందిర అవార్డులు అందుకున్నారు

Comments

G
Loading comments...