Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షాద్ నగర్ లో గణేష్ లడ్డూ రూ.6.66 లక్షలకు కైవసం

Follow Udayam on Google
𝗨𝗱𝗮𝘆 𝗕𝗵𝗮𝘀𝗸𝗮𝗿 Sep 22, 2026 11:39 PM రంగారెడ్డిGeneral
షాద్ నగర్ లో గణేష్ లడ్డూ రూ.6.66 లక్షలకు కైవసం - Udayam
షాద్‌నగర్‌లోని ఏబి విల్లాస్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలంలో 6వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ రాజు నాయక్ రూ.6,66,666కు లడ్డూను కైవసం చేసుకున్నారు. లడ్డూ వేలం ద్వారా వచ్చిన నిధులను వినాయక ఉత్సవాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వినియోగిస్తామని తెలిపారు. నిర్వాహకులు, కాలనీ పెద్దలు, భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...