వార్తలకు తిరిగి వెళ్లండి

షాద్ నగర్ శివారులోని ఏలికట్ట చౌరస్తా వద్ద కాసేపటి క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన వారి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
గాయపడిన వారిని ఎవరైనా గుర్తుపడితే, వెంటనే వారి కుటుంబ సభ్యులు లేదా బంధువులకు సమాచారం అందించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

