వార్తలకు తిరిగి వెళ్లండి

నాంపల్లి మండలం దేవత్‌పల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 111లో భూములను చండూర్ ఆర్డీవో శ్రీదేవి, తహశీల్దార్ ఆంజనేయులు మంగళవారం సర్వేయర్లతో కలిసి పరిశీలించారు. లోకాయుక్త భూములకు సంబంధించిన వివరాలు, హద్దులు, రికార్డులను పరిశీలించారు.
క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి సర్వే నంబర్ 111కు సంబంధించిన భూ వివరాలను అధికారులు పరిశీలించారు. హద్దులను నిర్ధారించే ప్రక్రియ చేపట్టారు.
Comments
Loading comments...

