వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్: సర్పంచుల పెండింగ్ బిల్లులు, గ్రామపంచాయతీలకు రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ సర్పంచుల సంఘం JAC–2026 సమావేశంలో ఆయన మాట్లాడారు.
పంచాయతీ నిధులపై ఆంక్షలు తొలగించి, సర్పంచుల గౌరవ వేతనం పెంచాలని కోరారు.
Comments
Loading comments...

