Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాళహస్తిలో యోగాంధ్ర: పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల

Follow Udayam on Google
kumar Jun 19, 2026 11:55 AM చిత్తూరుGeneral
శ్రీకాళహస్తిలో యోగాంధ్ర: పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల - Udayam
శ్రీకాళహస్తీశ్వర ఆలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ధర్మకర్తల మండలి అధ్యక్షులు ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో ‘యోగాంధ్ర’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. యోగా ప్రాముఖ్యతను చాటిచెప్పేలా జరిగిన ఈ కార్యక్రమం అందరిలోనూ అవగాహన కల్పించింది.

Comments

G
Loading comments...