వార్తలకు తిరిగి వెళ్లండి

బూర్గంపాడు మండలం పినపాక పట్టీనగర్‌లో భూముల రీసర్వే పనులను భద్రాచలం సబ్‌కలెక్టర్ మృణాల్ శ్రేష్ట మంగళవారం పరిశీలించారు. రికార్డుల ఆధారంగా భూ హద్దులను స్పష్టంగా గుర్తించాలని అధికారులను ఆదేశించారు. రీసర్వే పనులను వేగవంతం చేయాలని సూచించారు.
రైతులతో మాట్లాడి భూ సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. తహసీల్దార్ కేఆర్‌వీ ప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

