Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంజాబ్‌లో నేటి నుంచి ప్రత్యేక ఓటర్ల క్యాంప్‌లు

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 11, 2026 11:05 AM జాతీయంGeneral
పంజాబ్‌లో నేటి నుంచి ప్రత్యేక ఓటర్ల క్యాంప్‌లు - Udayam
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) కోసం జులై 11, 12 తేదీల్లో పంజాబ్‌లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక క్యాంప్‌లు నిర్వహిస్తున్నారు. అర్హులైన వారు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఫారమ్‌లు సమర్పించాలని, ఆగస్టు 3న ముసాయిదా జాబితా విడుదలవుతుందని సీఈవో ఆనందితా మిత్రా తెలిపారు.

Comments

G
Loading comments...