Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసాపురం–చర్లపల్లికి స్పెషల్ ట్రైన్స్

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 5:28 PM పశ్చిమగోదావరి General
నరసాపురం–చర్లపల్లికి స్పెషల్ ట్రైన్స్ - Udayam
పండుగ రద్దీ దృష్ట్యా నరసాపురం–చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. 07063 రైలు అక్టోబర్ 4 నుంచి నవంబర్ 29 వరకు నిర్ణీత తేదీల్లో రాత్రి 10కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30కు చేరుతుంది. తిరుగు రైలు 07064 చర్లపల్లిలో రాత్రి 7.50కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7కు నరసాపురం చేరుకుంటుంది.

Comments

G
Loading comments...