Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిమజ్జన వేళ ప్రత్యేక ఎంఎంటీఎస్‌లు

Follow Udayam on Google
SHRUTHI Sep 23, 2026 8:15 AM హైదరాబాద్General
నిమజ్జన వేళ ప్రత్యేక ఎంఎంటీఎస్‌లు - Udayam
వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా భక్తుల రద్దీని నియంత్రించేందుకు దక్షిణ మధ్య రైల్వే రాత్రి వేళల్లో ప్రత్యేక ఎంఎంటీఎస్‌ రైళ్లను నడపనుంది. సెప్టెంబరు 25 నుంచి 27 వరకు రాత్రి సమయాల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...