Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తంబళ్లపల్లిలో వినాయక నిమజ్జనంలో ప్రత్యేక ప్రదర్శనలు

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 11:43 AM అన్నమయ్యGeneral
తంబళ్లపల్లిలో వినాయక నిమజ్జనంలో ప్రత్యేక ప్రదర్శనలు - Udayam
తంబళ్లపల్లిలో వినాయక యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక విగ్రహ నిమజ్జన వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఊరేగింపులో తమిళనాడుకు చెందిన కళాకారులు మహంకాళి నృత్యం, నరకాసుర వధ ప్రదర్శించారు. బాణాసంచా సందడి మధ్య వినాయక నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరిగింది.

Comments

G
Loading comments...