Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్పైస్‌జెట్ విమానం రద్దు.. రన్‌వేపై ప్రయాణికుల నిరసన

Follow Udayam on Google
Harika Nov 03, 2026 2:34 PM జాతీయంGeneral
స్పైస్‌జెట్ విమానం రద్దు.. రన్‌వేపై ప్రయాణికుల నిరసన - Udayam
ముంబై నుంచి గోరఖ్‌పూర్ వెళ్లాల్సిన స్పైస్‌జెట్ (SG 553) విమానం 8 గంటల ఆలస్యం తర్వాత రద్దయింది. బోర్డింగ్ పూర్తయ్యాక ఏసీ పనిచేయక ప్రయాణికులు ఉక్కపోతతో ఇబ్బందిపడ్డారు. సిబ్బంది నుంచి సరైన సమాచారం అందకపోవడంతో ఆగ్రహించిన ప్రయాణికులు రన్‌వేపై పడుకొని నిరసన తెలిపారు. రెండ్రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Comments

G
Loading comments...