Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగిలో ఎస్పీ స్నేహ మెహ్రా పర్యటన

Follow Udayam on Google
Kiran Sep 23, 2026 10:25 AM వికారాబాద్General
పరిగిలో ఎస్పీ స్నేహ మెహ్రా పర్యటన - Udayam
వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో పరిగి పట్టణంలోని వినాయక మండపాలను, లక్నాపూర్‌ ప్రాజెక్ట్‌ వద్ద ఏర్పాటు చేసిన నిమజ్జన ప్రాంతాన్ని వికారాబాద్‌ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా మంగళవారం రాత్రి పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా బారికేడ్లు, విద్యుత్‌ దీపాల ఏర్పాటు తదితర భద్రతా చర్యలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...