వార్తలకు తిరిగి వెళ్లండి

సోషల్ మీడియా వేదికగా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా, ఇతరుల మనోభావాలు దెబ్బతీసేలా లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు, అసత్య ప్రచారాలను పోస్ట్ చేయడం, షేర్ లేదా ఫార్వర్డ్ చేయడం చేస్తే కఠిన చర్యలు తప్పవని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై, అడ్మిన్లతో సహా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

