Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోషల్ ఇంక్లూజన్ ఆధ్వర్యంలో FDP ప్రారంభం

Follow Udayam on Google
saladi.syam Sep 22, 2026 9:59 AM అనకాపల్లివాణిజ్యం
సోషల్ ఇంక్లూజన్ ఆధ్వర్యంలో FDP ప్రారంభం - Udayam
ఏయూ 'సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఇన్ క్లూజన్' ఆధ్వర్యంలో "సామాజిక చేరిక: విధానం, ఆచరణ, సమాజ భాగస్వామ్యం" అంశంపై ఐదు రోజుల FDP సోమవారం ప్రారంభమైంది. లా కాలేజ్ ప్రిన్సిపల్ కె. సీతామాణిక్యం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, అధ్యక్షత వహించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అజైలియు నియుమై కీలకోపన్యాసం అందించారు. ఈ కార్యక్రమం ఇంక్లూజన్, ఎక్స్ క్లూజన్ అనే భావనలపై అవగాహన కలిగిస్తుందన్నారు.

Comments

G
Loading comments...