వార్తలకు తిరిగి వెళ్లండి
కామారెడ్డి జిల్లా తెరపై తన కలను ఆవిష్కరించిన దర్శకుడు తుకారం, 'కాగితం పడవలు' సినిమా విడుదల సందర్భంగా సొంతూరు పిట్లంకు చేరుకున్నారు. సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్కు తండ్రితో కలిసి వచ్చిన ఆయన అభిమానులు,
మిత్రుల మధ్య కేక్ కట్ చేశారు. అనంతరం తండ్రితో కలిసి సినిమా వీక్షించారు. తమ ఊరి యువకుడు దర్శకుడిగా ఎదగడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

