వార్తలకు తిరిగి వెళ్లండి

గాజాలో సాగుతున్న మారణహోమంపై మోదీ ప్రభుత్వం వహిస్తున్న నిశ్శబ్దాన్ని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తీవ్రంగా తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వ నిష్క్రియాపరత్వం దేశ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని ఆమె విమర్శించారు.
ఇజ్రాయెల్ చర్యలపై కేంద్రం మౌనం వహించడం నైతికంగా సమర్థించరానిదని సోనియా ఆరోపించారు. ఈ వైఖరిని హేతుబద్ధంగా వివరించడం ఎవరికీ సాధ్యం కాదని ఆమె స్పష్టం చేశారు.
Comments
Loading comments...

