వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ ఏఐ సంస్థ ఓపెన్ఏఐ తన భారతీయ వ్యాపార విభాగానికి కొత్త సారథిని నియమించుకుంది. ఉబెర్ ఇండియా మాజీ అధినేత ప్రభ్‌జీత్ సింగ్‌ను తమ ఇండియా హెడ్‌గా ఎంపిక చేసినట్లుగా సంస్థ అధికారికంగా ప్రకటించింది.
దేశంలో కృత్రిమ మేధ (ఏఐ) సేవల విస్తరణ, ప్రభుత్వ ప్రాజెక్టులతో సమన్వయం కోసం ఆయన పనిచేయనున్నారు. భారత్‌లో ఓపెన్ఏఐ కార్యకలాపాలను పటిష్టం చేయడానికి ఈ నియామకం ఎంతో కీలకంగా మారనుంది.
Comments
Loading comments...

