Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూల్‌లో తొలి బంగారు బిస్కెట్ విక్రయాలు

Follow Udayam on Google
రవళి దేవి Jun 27, 2026 12:37 PM జాతీయంGeneral
కర్నూల్‌లో తొలి బంగారు బిస్కెట్ విక్రయాలు - Udayam
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన జొన్నగిరి మైనింగ్ తొలి బంగారు బిస్కెట్ ఇప్పుడు మార్కెట్లోకి వచ్చింది. కర్నూలు కొండారెడ్డి బురుజు సమీపంలోని వెంకటాచలపతి సరాఫ్ బజారులో స్థానిక వ్యాపారుల వద్ద ఈ స్వర్ణ బిస్కెట్ అధికారికంగా అందుబాటులో ఉంది.

Comments

G
Loading comments...