వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యప్రదేశ్ సీఎం కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. నీట్, సీబీఎస్ఈ పరీక్షల అవకతవకలపై ఇండోర్ నుండి భోపాల్ వరకు జూలై 14, 15 తేదీల్లో సైక్లోథాన్ నిరసన చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే జైవర్ధన్ సింగ్ వెల్లడించారు.
రాష్ట్రంలో నిరుద్యోగ యువత నిరాశలో కూరుకుపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భూ కుంభకోణాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి, యువతలో తిరిగి నమ్మకాన్ని ఎలా నింపుతారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

