వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌తో రెండో టెస్టులో శ్రీలంకకు ఫాలోఆన్ తప్పలేదు. నాలుగో రోజు 265/8తో ఆట కొనసాగించిన ఆ జట్టు మరో 25 పరుగులు జోడించి 290కి ఆలౌటైంది. కనీసం 304 పరుగులు చేస్తే ఫాలోఆన్ తప్పేది అని పేర్కొన్నారు.
సోనాల్ దినుష 103 పరుగులతో సెంచరీ సాధించాడు. అతడితో పాటు లాహిరు కుమారను సారాంశ్ జైన్ ఔట్ చేశాడు. దీంతో శ్రీలంక మళ్లీ బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది.
Comments
Loading comments...

