Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గడువులోగా సోలరైజేషన్‌ ప్లాంట్లు

Follow Udayam on Google
Sakshi Joshi May 21, 2026 12:24 PM అమరావతిGeneral
గడువులోగా సోలరైజేషన్‌ ప్లాంట్లు - Udayam
ఏపీలో పీఎం కుసుమ్‌ పథకం కింద 1,162.80 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న 228 ఫీడర్‌ లెవెల్‌ సోలరైజేషన్‌ ప్లాంట్ల పనులను ఈ డిసెంబరు నాటికి పూర్తి చేయాలని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ ఆదేశించారు.వ్యవసాయానికి పగటిపూట నాణ్యమైన విద్యుత్‌ అందించడమే లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రాజెక్టుల పురోగతిపై ఆయన డిస్కంల అధికారులతో సమీక్షించారు.

Comments

G
Loading comments...