వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మాదిరాజు దుర్గాప్రసాద్‌రావ్ ఐసీఎన్ ఆల్ ఇండియా బాడీ బిల్డింగ్ పోటీల్లో నాలుగో స్థానం సాధించి అరుదైన ప్రతిభ కనబరిచారు.
నిత్యం సరైన వ్యాయామం, సమతులాహారంతోనే ఈ విజయం సాధ్యమైందని, భవిష్యత్తులో ఆల్ ఇండియా ఛాంపియన్‌షిప్ సాధించడమే తన లక్ష్యమని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

