Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంతబొమ్మాళిలో ఒకే ఇంటిపేరుతో అభ్యర్థులు

Follow Udayam on Google
Anuroop Oct 27, 2026 11:12 AM శ్రీకాకుళంGeneral
సంతబొమ్మాళిలో ఒకే ఇంటిపేరుతో అభ్యర్థులు - Udayam
సంతబొమ్మాళి మండలంలో స్థానిక ఎన్నికల బరిలో ఒకే ఇంటిపేరుతో పలువురు అభ్యర్థులు పోటీ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. కే.నౌపడ-2లో వాడరేవు మీనాక్షి, వాడరేవు పద్మావతి (టీడీపీ) వేర్వేరు పార్టీల తరఫున ఎంపీటీసీగా బరిలో ఉన్నారు. మేఘవరంలో సూరాడ, ఆర్హెచ్‌పురంలో టంకాల, పాలతలగాంలో కొర్రాయి, హెచ్‌ఎన్‌పేటలో సుగ్గు, లక్కివలసలో శ్రీరంగం ఇంటిపేర్లతో అభ్యర్థులు పోటీలో ఉన్నారు. దీంతో స్థానికంగా చర్చనీయాంశమైంది.

Comments

G
Loading comments...